Satyabhama: ‘సత్యభామ’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - May 24 , 2024 | 08:00 PM

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘సత్యభామ’. ఈ సినిమా జూన్ 7న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్‌తో పాటు ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. మహిళలు చూడాల్సిన సినిమా ఇదంటూ హీరోయిన్ కాజల్ ఇప్పటి వరకు చెబుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 24 , 2024 | 08:00 PM