Paruvu: ‘పరువు’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Jun 02 , 2024 | 05:00 PM

రీసెంట్‌గా నివేదా పేతురాజ్‌ ఓ వీడియోతో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోకి కారణం తను నటిస్తోన్న ‘పరువు’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ నిమిత్తం అని ఆ తర్వాత మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘పరువు’. నరేశ్‌ అగస్త్య, నాగబాబు తదితరులు కీలక పాత్రలు నటించారు. చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

Updated at - Jun 02 , 2024 | 05:00 PM