Bramayugam: ‘భ్రమయుగం’ మూవీ తెలుగు ట్రైలర్

ABN, Publish Date - Feb 10 , 2024 | 09:37 PM

మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మక నిర్మితమవుతున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్. శశికాంత్ నిర్మాతలు. ఫిబ్రవరి 15న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.