Ooru Peru Bhairavakona: హరోంహర లిరికల్ సాంగ్

ABN, Publish Date - Feb 10 , 2024 | 08:52 PM

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘హరోంహర’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.