Gangs of Godavari: ‘గిరి గిరి’ వీడియో సాంగ్

ABN, Publish Date - Jun 06 , 2024 | 02:49 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెలుగమ్మాయ్ అంజలి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలోని ‘గిరి గిరి’ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు.

Updated at - Jun 06 , 2024 | 02:49 PM