Gangs of Godavari: మోత మోగిపోద్ది సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Mar 23 , 2024 | 09:56 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా మే 17న విడుదల కానున్న విషయం తెలిసిందే. అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ప్రతిభగల నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ మోత మోగిపోద్ది అనే లిరికల్ సాంగ్ ప్రోమోని వదిలారు.