Bharateeyudu 2: ‘భార‌తీయుడు 2’లోని ‘చెంగల్వ..’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - May 30 , 2024 | 05:11 PM

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఇండియ‌న్ 2 ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘శౌర..’ అనే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 30 , 2024 | 05:11 PM