scorecardresearch

Bharateeyudu 2 An Intro: ‘భారతీయుడు 2’ ఇంట్రో తెలుగు టీజర్

ABN, First Publish Date - 2023-11-03T17:44:18+05:30 IST

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్, ఉద‌య‌నిధి స్టాలిన్‌ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ఇండియన్ 2’. తాజాగా ఈ చిత్రం నుండి ఇంట్రో టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Junior Balaiah: జూనియర్‌ బాలయ్య ఇకలేరు

*************************************

*Dayaa: జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడిగా అవార్డ్

**************************************

Updated at - 2023-11-03T17:50:20+05:30