Aa Okkati Adakku: హమ్మమ్మో సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Apr 25 , 2024 | 05:16 PM

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘హమ్మమ్మో’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Apr 25 , 2024 | 05:16 PM