Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టీజర్

ABN, Publish Date - Mar 12 , 2024 | 05:38 PM

హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా వదిలిన సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.