Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టైటిల్ గ్లింప్స్

ABN, Publish Date - Feb 16 , 2024 | 04:37 PM

అల్లరి నరేష్ 61వ చిత్రానికి ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్ధుల్లా, జామీ లెవర్, అరియానా వంటి వారు నటిస్తోన్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.