Spark: ‘ఏమా అందం’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-13T17:29:33+05:30 IST

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఏమా అందం అనే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.