Vimanam Teaser: ‘విమానం’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-05-13T17:34:39+05:30 IST

వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌ముద్ర ఖ‌ని న‌టిస్తోన్న ద్విభాషా చిత్రం ‘విమానం’. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ శనివారం విడుదల చేశారు.