Spark LIFE: ‘స్పార్క్ L.I.F.E’ టీజర్

ABN, First Publish Date - 2023-08-03T19:18:44+05:30 IST

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరోహీరోయిన్లుగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్ L.I.F.E’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.