Saindhav: ‘సైంధవ్’ టీజర్

ABN, First Publish Date - 2023-10-16T16:10:25+05:30 IST

విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైంధవ్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.