Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ మ్యాసియస్ట్ సాంగ్ ‘వీడు’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-09-21T20:36:29+05:30 IST

మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్.. మ్యాసియస్ట్ సాంగ్ ‘వీడు’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.