Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-10-10T13:03:24+05:30 IST

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.