Bhaag Saale: ‘భాగ్ సాలే’ మూవీ ట్రైలర్

ABN, First Publish Date - 2023-06-26T18:46:50+05:30 IST

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్ సాలే’. నేహా సోలంకి హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.