Skanda: ‘స్కంద’ రిలీజ్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-09-25T20:35:08+05:30 IST

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద-ది ఎటాకర్’. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతోన్న సందర్భంగా మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.