Tiger 3: ‘టైగర్ 3’ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-16T19:53:19+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో మెప్పించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దీపావ‌ళి సంద‌ర్బంగా న‌వంబ‌ర్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.