Kalki 2898 AD (Project K): ప్రభాస్ ‘కల్కీ 2898 AD’ గ్లింప్స్

ABN, First Publish Date - 2023-07-21T01:19:11+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి మహామహులు నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’ చిత్రానికి ‘కల్కీ 2898 AD’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘కల్కీ 2898 AD’ గ్లింప్స్ ఇదే..