Leo: ‘నే రెడీరా వచ్చైనా’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-10-13T18:58:48+05:30 IST

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా వంటివారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నే రెడీరా అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.