Nayakudu: ‘నాయకుడు’ మూవీ ట్రైలర్

ABN, First Publish Date - 2023-07-07T21:38:54+05:30 IST

ఉదయనిధి స్టాలిన్, వడివేలు మరియు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం ‘మామన్నన్‌’. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్‌లో మంచి విజయం సాధించగా.. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.