Hi Nanna: ‘హాయ్ నాన్న’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-10-16T15:58:10+05:30 IST

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.