Rangabali: ‘రంగబలి’ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-06-27T18:00:16+05:30 IST

హీరో నాగశౌర్య అవుట్-అండ్-అవుట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు.