Custody Trailer: నాగచైతన్య ‘కస్టడీ’ మూవీ ట్రైలర్

ABN, First Publish Date - 2023-05-05T16:08:00+05:30 IST

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ చిత్ర ట్రైలర్ విడుదలైంది.