Japan: కార్తీ ‘జపాన్’ తెలుగు టీజర్

ABN, First Publish Date - 2023-10-18T18:32:00+05:30 IST

హీరో కార్తీ, ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘జపాన్’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా విడుదల కాబోతోన్న ఈ పాన్ ఇండియా చిత్ర టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.