Jailer: ‘కావాలా’ లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-07-06T18:40:22+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జైలర్’. ఈ సినిమా నుంచి తాజాగా ‘కావాలా’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.