Adipurush: హుప్పా హుయా ఫుల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-06-29T21:53:33+05:30 IST

ప్రభాస్, కృతిసనన్ జంటగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రంలో ‘హుప్పా హుయా’ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.