JHSP: ‘హ్యాపీ జర్నీ’ లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-10-13T17:00:57+05:30 IST

సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘హ్యాపీ జర్నీ’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.