Ganapath: ‘గణపథ్’ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-10T12:14:16+05:30 IST

టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గణపథ్’ చిత్ర తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూజ ఫిల్మ్స్, గుడ్ కో బ్యానర్లపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి వికాశ్ బాల్ దర్శకుడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.