Peda Kapu 1: ‘పెదకాపు 1’లోని చనువుగా చూసిన సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-07-25T14:58:00+05:30 IST

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెద కాపు-1’. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని చనువుగా చూసిన సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.