Jawan: ఛలోనా తెలుగు వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-08-14T14:44:31+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జవాన్’. హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ నుంచి ఛలోనా వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో షారూక్, నయనతారల రొమాన్స్ వావ్ అనే రేంజ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.