Saindhav: ‘సైంధవ్‌’లోని ‘బుజ్జికొండవే’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Dec 30 , 2023 | 04:22 PM

విక్టరీ వెంకటేష్ ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘సైంధవ్‌’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఊహించని థ్రిల్స్‌తో కూడిన ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు మంచి భావోద్వేగాలను కూడా వున్నాయి. తండ్రీకూతుళ్ల బంధం సినిమాకు మెయిన్ యుఎస్పీ. తాజాగా ఈ చిత్రం నుండి ‘బుజ్జికొండవే’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.