Ahimsa: ‘అహింస’ మూవీ రిలీజ్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-05-27T20:59:56+05:30 IST

క్రియేటివ్ జీనియస్ తేజ దర్శకత్వంలో అభిరామ్ దగ్గుబాటి అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అహింస’. జూన్ 2న విడుదలకాబోతోన్న సందర్భంగా మేకర్స్ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.