Mistake: ‘మిస్టేక్’ మూవీ అఫీషియల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-06-26T18:41:06+05:30 IST

‘రామ్ అసుర్’ ఫేమ్ అభినవ్ సర్దార్ ప్రధాన పాత్రలో.. కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మిస్టేక్’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల