Ala Ninnu Cheri: ‘అబ్బా అనిపించాడే’ ఫుల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-09-13T15:40:58+05:30 IST

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అబ్బా అనిపించాడే’ ఫుల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.