Aalambana: ‘ఆలంబన’ మూవీ ట్రైలర్

ABN, First Publish Date - 2023-12-03T18:00:23+05:30 IST

వైభవ్, పార్వతి హీరోహీరోయిన్లుగా పరి కె విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆలంబన’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ డిసెంబర్ 15న విడుదల కానుంది.