సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2023-03-15T08:12:47+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు.

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. మార్చి 14న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

బెర్ట్ క్రీషర్‌: రేజిల్ డ్యాజిల్‌ (Bert Kreischer: Razzle Dazzle)

బెర్ట్ క్రీషర్‌: రేజిల్ డ్యాజిల్‌ అనేది అమెరికన్ స్టాండప్ కామెడీ షో. ఈ షోకి చొక్కాతో వచ్చి.. స్టేజ్ మీదే దాన్ని తీసేస్తాడు. అనంతరం తన పిల్లలు తనని ఎలా ఆటపట్టించారో వివరిస్తాడు. తన భార్య ఎలా ప్రవర్తించేదో తెలిపాడు. కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ.. ఈ కామెడీ షో ఆకట్టుకునేలా ఉంది. ఈ స్టాండప్ కామెడీ షో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

రియోషి అసిస్ట్స్ (Ariyoshi Assists)

రియోషి అసిస్ట్స్ అనేది జపనీస్ అన్‌స్క్రిప్ట్ కామెడీ సిరీస్. నటీనటులు, గాయకులు, ఇతర రంగాలకి చెందిన పది మందిని ఈ సిరీస్‌లో హోస్ట్ హిరోయికి అరియోషి ఇంటర్వ్యూలో చేస్తాడు. ఈ షో కామెడీగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆపిల్ టీవీ ప్లస్ (Apple tv+)

Ted Lasso Season 3 - ఇంగ్లిష్

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Money Shot: The P**nhub Story - ఇంగ్లిష్

ఇవి కూడా చదవండి:

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Updated Date - 2023-03-15T08:12:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!