Oscars 2023: అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆస్కార్స్ వేడుకలు

ABN , First Publish Date - 2023-03-13T07:12:45+05:30 IST

ప్రపంచం మొత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 95వ అకాడమీ అవార్డ్స్ (95th academy awards) (ఆస్కార్స్ 2023) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Oscars 2023: అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆస్కార్స్ వేడుకలు
RRR

ప్రపంచం మొత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 95వ అకాడమీ అవార్డ్స్ (95th academy awards) (ఆస్కార్స్ 2023) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. (95th academy awards) ముఖ్యం ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది భారతదేశంలోని ఎంతోమంది సినీ లవర్స్ ఈ అవార్డుల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్నఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మూవీ స్టార్స్ హాజరయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఎడమ భుజంపై టైగర్ బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా, చరణ్ ఎడమ ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నాడు. అంతేకాకుండా ఈ వేడుకకి చెర్రీ తన భార్య ఉపాసనతో కలిసి రెడ్ కార్పెట్‌పై నడవడం విశేషం.

ఇవి కూడా చదవండి:

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Updated Date - 2023-03-13T07:12:46+05:30 IST