విష్ణుప్రియ ఎద అందాలు, సోకులతో సెగలు పుట్టిస్తోంది.

టీవీ షో 'పోరాపోవే’తో గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా ఆమెను నిలబెట్టింది ఆ షోనే!

తొలుత సుడిగాలి సుధీర్‌తో చేసిన ఆ షోతో ఇద్దరి మధ్య మంచి  కెమిస్ట్రీ ఏర్పడింది.

అక్కడి నుంచి వరుసగా పలు టీవీ షోలకు యాంకరింగ్‌ చేయడంతోపాటు సీరియల్స్‌, సినిమాల్లోనూ అవకాశం అందుకొంది.

తన స్నేహితురాలు రీతూతో కలిసి కవర్స్‌ సాంగ్‌, రీల్స్‌ చేసి మరింత ఫేం దక్కించుకుంది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే విష్ణు తన సోకులతో సెగలు పుట్టిస్తోంది.

ట్రెండ్‌కు తగ్గ దుస్తులు ధరించినా, లంగా ఓణి ధరించినా హాట్‌నెస్‌, ఎద అందాలను బయటపెట్టడం కామన్

ఈ మధ్యకాలంలో విష్ణు ప్రియ ఇంకాస్త హద్దులు దాటి క్లివేజ్‌ షో ఎక్కువగా చేస్తోంది.

యూత్ లో  ఫుల్‌ క్రేజ్‌ ఉన్న ఆమె ఫొటోలు చూసి కుర్రకారు మత్తెక్కిపోతున్నారు

కిస్‌ మీ.. టచ్ మీ అంటూ విష్ణు ప్రియ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో నెట్టింట హల్‌ఛల్‌ చేస్తోంది.

ఇప్పుడిప్పుడు వెబ్‌ సిరీస్‌ల వైపు అడుగులేస్తుంది. తాజాగా చేసిన 'దయ’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకుంది

విష్ణు ప్రియకు భక్తి కాస్త ఎక్కువే... బీచ్ టూర్‌లతోపాటు.. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటుంది.