'పుష్ప'కు, 'పుష్ప 2'కు అదే తేడా శ్రీవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

పుష్ప: ది రైజ్‌’లో అవకాశం వచ్చినప్పుడు ఆ కథ గురించి నాకు అంత అవగాహన లేదు.

శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుంది? దానిలో డెప్త్‌, నేనే చేయగలనా లేదా అన్నది కూడా తెలియదు

ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నామో కూడా ఊహించలేకపోయాను

దీంతో ఎప్పుడూ సెట్లో అడుగు పెట్టినా ప్లే గ్రౌండ్‌లో తిరుగుతున్న భావన కలిగేది

ఇప్పుడు అలా కాదు. నా పాత్ర గురించి పూర్తిగా తెలుసు

శ్రీవల్లి  కోసం నేను ఎలాంటి కసరత్తులు చేయాలో కూడా ఓ ఐడియా వచ్చింది

రాబోయే సీక్వెల్‌లో శ్రీవల్లి 2.0ను చూస్తారు. నా కెరీర్ కి గుర్తుండిపోయే పాత్ర ఇది

గతేడాది 'యానిమల్‌' చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న రష్మిక తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది

ప్రస్తుతం 'రెయిన్  బో', 'ద గర్ల్‌ ఫ్రెండ్‌', 'ఛావా’ చిత్రాల్లో నటిస్తోంది