ఎవ‌రీ అయేషా ఖాన్..  ఒక్క సీన్‌తో ఫేమస్ అయింది

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌ను ఊపేస్తున్న పేరు అయేషా ఖాన్

సినిమా ట్రైల‌ర్‌లో అమ్మ‌డు క‌నిపించింది కొన్ని సెక‌న్లే

 అ వీడియోతో ఓవ‌ర్ నైట్‌ యూత్ క‌ల‌ల రాణిగా మారింది

ఒక్క సినిమాతోనే మంచి ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది

ఇప్పుడు నెట్‌లో ఎక్కువ‌గా వెతుకుతున్న పేరు ఈ అమ్మ‌డిదే

అంత‌లా ఈ అమ్మ‌డు కుర్ర‌కారును డిస్ట‌ర్బ్ చేసింది

కొంతకాలం టాలీవుడ్‌ను ఊపడం ఖాయంగా క‌నిపిస్తోంది

2020లో బాల్ వీర్‌ అనే   హిందీ సిరీస్‌తో సినీ ఫీల్డ్‌లోకి

త‌ర్వాత తెలుగులో విశ్వ‌క్ సేన్ ముఖ‌చిత్రం సినిమాతో ఎంట్రీ

ఆ.. సినిమా వ‌చ్చిన సంగ‌తి చాలా మందికి తెలియ‌దు

త‌ర్వాత కంటెస్టెంట్‌గా  హిందీ బిగ్‌బాస్ 17లోకి ఎంట్రీ

దీంతో జాతీయ స్థాయిలో అమ్మడి పేరు వెలుగులోకి

ఓం భీం భుష్ సినిమాలో  రీ ఎంట్రీతో టాలీవుడ్‌ షేక్

హాట్ లుక్స్‌తో అంద‌రిని త‌న వైపు తిప్పుకునేలా చేసింది

సినిమాలో అమ్మ‌డి గ్లామ‌ర్‌కు  కుర్ర‌కారు ఫిదా అయిపోయారు

ఆపై విశ్వ‌క్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి పాటతో మ‌రింత‌ క్రేజ్‌

ముస‌ళోల్లు సైతం ఊరుకులు పెట్టేలా అందాల విందు పంచింది

ఇప్పుడు యూ ట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతోంది

 సోష‌ల్ మీడియాల్లోనూ ఈ పాటే ట్రెండింగ్‌లో ఉంది

మీరు ఇంత‌వ‌రకు చూడ‌లేదా

ఇప్పుడే చూసి ఆస్వాదించండి