ఎద అందాలతో రెచ్చగొడుతున్న మనోభావాల బ్యూటీ
చంద్రిక రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అనే ఐటంసాంగ్ తో మోత మోగించింది
ఇక ఈ సాంగ్ తో ఒక్కసారిగా చంద్రిక రవి స్టార్ గా మారిపోయింది
వీరసింహారెడ్డి ఇచ్చిన జోష్ తో ఈమధ్య రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో టచ్ లో ఉండు ఓరబ్బీ అంటూ చిందులు వేసింది
ఇక ప్రస్తుతం చంద్రిక రవి సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు
సినిమాల విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో చంద్రిక అందాల అరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి
నిత్యం హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది చంద్రిక రవి
తాజాగా అమ్మడు ఎద అందాలను ఎరగా వేసి హాట్ లుక్ తో హీట్ ఎక్కించింది
బ్లాక్ కలర్ నో స్లీవ్స్ బాడీ కాన్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ కైపెక్కించే చూపులతో మతులు పోగొడుతుంది
ప్రస్తుతం చంద్రిక రవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Related Web Stories
బొద్దు భామ పూనమ్ బజ్వా థైస్ అందాల అరాచకం..
థైస్ అందాలతో తగలబెట్టేస్తున్న రెజీనా
గ్లామర్ గేట్స్ ఎత్తేసిన శ్రద్దా.. అక్కడ టాటూ చూపిస్తూ
ఒకపక్క నడుమందాలు.. ఇంకోపక్క ఎద అందాలతో శ్రద్దా దాస్ రచ్చ