మిరాయ్ భామ‌.. రితిక ఒక దెబ్బ‌కు ఓవ‌ర్‌నైట్ స్టార్

అశోక వ‌నంలో  అర్జున క‌ల్యాణం సినిమాతో 

తెలుగు ప్రేక్ష‌కుల‌కు  పరిచయమైన

రితికా నాయ‌క్ ఆ సినిమాతోనే 

త్వరగా మంచి  గుర్తింపును ద‌క్కించుకుంది

ఆపై కాస్త గ్యాప్ వ‌చ్చినా 

తాజాగా రీసెంట్ సెన్షేష‌న్‌గా

నిలిచిన మిరాయ్ సినిమాతో

 ఓవ‌ర్‌నైట్ స్టార్ స్టేట‌స్ సంపాదించుకుంది

 ముఖ్యంగా మిరాయ్ సినిమాలో సింప్లిసిటీతో పాటు 

అమాయ‌క‌పు యువ‌తిగా గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ 

స్క్రీన్‌పై ఆమె ప్రెజెన్స్ యువతకు  ఫుల్ ట్రీట్‌లా మారింది

ఆమె అందంతో ప్రత్యేక  ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి ఆకట్టుకుంది

యువతను మెస్మ‌రైజ్ చేసింది

ఈ నేప‌థ్యంలో అనేక‌మంది నెటిజ‌న్లు  అమ్మ‌డి గురించి సోష‌ల్ మీడియాలో 

వెతుకుతూ రితిక పాత ఫొటోల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు

సినిమాలో క‌నిపించిన దానికి విరుద్దంగా 

ఫుల్ గ్లామ‌ర్ ఓల‌క‌బోసిన ఈ సుంద‌రి చిత్రాల‌ను, అందాల‌ను చూసి

కుర్ర‌కారు క‌ళ్లు జిగేల్ మంటున్నాయి

వాటిపై మీరూ ఓ లుక్కేయండి