గండిపేట‌లో.. సుప్రీత

ఇటీవ‌ల వ‌రుస‌గా గ్లామ‌ర్ లుక్‌లో

సోష‌ల్ మీడియాను క‌ల్లోలం చేస్తూ

వ‌స్తోన్న సోష‌ల్ మీడియా

ఇన్ప్లూయ‌న్స‌ర్ సుప్రీత నాయుడు

తాజాగా కొత్త అవ‌తారంలో

ద‌ర్శ‌ణ‌మిచ్చి షాకిచ్చింది.

ఆదివారం బ‌డంగ్‌పేట మైస‌మ్మ‌కు బోనాలు స‌మ‌ర్పించి

ట్రెడిష‌న్ లుక్ లో స‌రికొత్త  శోభ తీసుకు వ‌చ్చింది