సౌత్ సినిమాల్లోకి..  మిస్ వ‌ర‌ల్డ్ బ్యూటీ

ప్రపంచ సుందరీమణులు  ఐశ్వర్యరాయ్‌, సుష్మితా,  ప్రియాంకా చోప్రా

వంటి వారు హీరోయిన్లుగా  రాణించగా ఇపుడు

ఇదే కోవలో మరో ప్రపంచ సుందరి సుమన్‌ రావు

కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

ప్రస్తుతం  తమన్నాపై ఓ రూమర్‌  నెట్టింట వైరల్‌ అవుతోంది.

2019లో మిస్‌ వరల్డ్‌ పోటీల్లో  రెండో స్థానంలో నిలిచిన

ఈమె... గతంలో ఒక హిందీ  చిత్రంలో నటించింది

ఇపుడు ‘దైవా’ అనే తమిళ చిత్రంతో ఎంట్రీ ఇస్తుంది.

ఈ మూవీ నుంచి సుమన్‌ రావు  లుక్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.

‘మీ అందరినీ త్వరలోనే కలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని పేర్కొంది