క్యూటీ కాస్త‌.. హాటీగా మారిందే

అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన 

ఢిల్లీ బ్యూటీ రితికా నాయ‌క్‌.. క్ర‌మంగా తెలుగునాట దూసుకుపోతుంది.

మొద‌టి చిత్రం త‌ర్వాత  గ్యాప్ తీసుకున్న ఈ సుంద‌రి

మిరాయ్‌తో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చి వ‌రుస బెట్టి సినిమాల‌ను లైన్‌లో పెట్టింది.

ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్‌తో చేసిన  కొరియ‌న్ క‌న‌క‌రాజు చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. 

ఇది గాక ఇంకా నాలుగు క్రేజీ  సినిమాలు ఈ అమ్మ‌డి చేతిలో ఉన్నాయి.

ఇదిలాఉంటే.. ఎప్పుడూ  ప‌క్కింటి అమ్మాయి అన్న త‌ర‌హాలో 

ఎక్కువ‌గా క‌నిపించే బ్యూటీ  ఇప్పుడు అందాల గేట్లు ఎత్తి 

త‌న అభిమానుల‌కు,  ఫాలోవ‌ర్స్‌కు క‌నుల విందు చేస్తోంది.

ఆ చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

మీరూ ఆ అందాల‌పై  ఓ లుక్ వేయండి ఆల‌స్యం ఎందుకు.