భాగ్యశ్రీ బోర్సే ఓ అందాల గని.. లేటెస్ట్ పిక్స్ వైరల్

హిట్ లేకపోయినా లక్ ఉంటే లాక్కుని రావచ్చని నిరూపిస్తోంది భాగ్యశ్రీ.

‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి.

కింగ్డ‌మ్‌, కాంత‌తో పాటు ఆంధ్ర కింగ్ తాలూకాలో ఇప్పటికే హీరోయిన్‌గా నటించింది.

ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన ‘లెనిన్’లో హీరోయిన్‌గా నటిస్తోంది.

త్వరలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

హిట్టు లేకపోయినా.. ఇలా వరుస అవకాశాలు మాత్రం వరిస్తున్నాయి.

అందుకు కారణం మాత్రం ఆమె గ్లామర్, కొద్దిగా లక్ అని చెప్పుకోవాలి.

‘లెనిన్’లో శ్రీలీల తప్పుకోవడంతో వెంటనే, ఆమె ప్లేస్‌ని రీప్లేస్ చేసింది.

‘లెనిన్’పై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. హిట్ కొడతానని ధీమాగా ఉంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండేందుకు ట్రై చేస్తోంది. 

తాజాగా వదిలిన ఫొటోషూట్ స్టిల్స్‌లో భాగ్యశ్రీ మరింత అందంగా దర్శనమిస్తోంది.