వైట్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ జాన్వీ.. పిక్స్ చూడాల్సిందే!

వైట్ డ్రస్ మాటున దాగున్న నీలి కళ్ల సోయగం.. చూపులతోనే మాయ చేస్తున్న జాన్వీ!

చిలిపిగా ముఖంపై పడుతున్న ముంగురులు.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తున్న జాన్వీ చూపులు.

బ్యాక్‌లెస్ డ్రెస్‌లో తన అందచందాలను ఆరబోస్తూ, వెనక్కి తిరిగి కుర్రకారును కట్టిపడేస్తున్న వయ్యారి.

మెరిసిపోతున్న అందం, ఆకర్షణీయమైన కళ్లతో జాన్వీ ఇస్తోంది మహదానందం!

చేతిపై ఉన్న టాటూని చూపిస్తూ.. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్న ఈ స్టిల్ చాలా స్పెషల్.

చేతులు పైకెత్తి హొయలు పోతూ.. ఆకాశం నుండి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది.

కిందకు చూస్తూ ఇస్తున్న ఈ ఫోజులో జాన్వీలోని సరికొత్త గ్లామర్ కోణం కనిపిస్తోంది.

ఫుల్ వ్యూలో జాన్వీ కపూర్ అందం.. వైట్ కలర్ కాస్ట్యూమ్‌లో ఆమె గ్రేస్ అదిరిపోలా.

సగం ముఖాన్ని కప్పి ఉంచిన వైట్ క్లాత్.. ఆ కళ్లలోని ఇంటెన్సిటీ అదిరిపోయే రేంజ్‌లో ఉంది.

అప్సరసలా మెరిసిపోతూ.. తన వయ్యారాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాన్వీ స్టిల్స్!

పెదవులపై చిన్న నవ్వు, కళ్లలో కసి.. టోటల్‌గా జాన్వీ కపూర్ కాదు.. జాన్వీ గ్లామర్ అనాల్సిందే!